Lockdown: మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల అర్థం ఏమిటి?

Follow Us: Google News Daily Hunt
పశ్చిమాసియా యుద్ధంతో చమురు, గ్యాస్ సంక్షోభం ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ చర్యలతో హర్మూజ్ జల సంధిలో నౌకల రవాణా స్తంభించిపోయింది. ఇదిలా ఉండగా నల్ల సముద్రంలో టర్కీ ట్యాంకర్‌ గురువారం ఉదయం దాడికి గురయ్యింది. రష్యా చమురుతో ఉన్న నౌకపై మానవరహిత వాహనంతో దాడి జరిగినట్టు టర్కీ రవాణా మంత్రి అబ్దుల్‌కాదిర్ ఉరలోగ్లూ తెలిపారు. ‘‘రష్యా ముడి చమురుతో ఉన్న ఓ టర్కీ సంస్థ నిర్వహించే విదేశీ జెండా నౌకలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంజిన్ గదిలో పేలుడు సంభవించినట్లు మా అత్యవసర సేవల కేంద్రానికి సమాచారం అందింది’’ అని ఆ మంత్రి ఒక టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘ప్రత్యేకంగా ఇంజిన్ రూమ్‌నే లక్ష్యంగా చేసుకున్నారని మేము నమ్ముతున్నాం... డ్రోన్‌తో కాకుండా నీటి మట్టంలో ఉన్న మానవరహిత ఉపరితల వాహనంతో ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం’’ అని వివరించారు. సియెర్రా లియోన్ జెండా ఉన్న ట్యాంకర్‌పై దాడి టర్కీ జలాల్లో జరిగిందా లేదా అనే విషయాన్ని మంత్రి స్పష్టం చేయలేదు. కానీ బోస్ఫరస్ జలసంధికి 30 కిలోమీటర్లలోపే ఈ దాడి జరిగిందని స్థానిక మీడియా నివేదించింది. BY TABOOLASPONSORED LINKSYOU MAY LIKE SIP in Multi Cap Fund HDFC Mutual Fund ‘‘ఓడను అడ్డుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకోవడాన్ని బట్టి బయటి నుంచి జరిగిన ప్రేరేపిత దాడిగా కనిపిస్తోంది’’ అని ఉరలోగ్లు అన్నారు. ‘‘సహాయ చర్యల కోసంబృందాలను సంఘటనా స్థలానికి పంపాం.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. గత వారం రోజులుగా మరోసారి రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పర భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో రష్యా చమురుతో ఉన్న ట్యాంకర్‌పై దాడి చోటుచేసుకోవడంతో ఇది ఉక్రెయిన్ చర్యగానే అనుమానిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణల నేపథ్యంలో వరుసగా ఇటువంటి సంఘటనలు గత డిసెంబరు నుంచి టర్కీలో చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం కారణంగా నల్ల సముద్రం ఘర్షణ ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ హెచ్చరించారు. ఉత్తర తీరం‌లో ఉక్రెయిన్, రష్యా ఆక్రమించుకున్న క్రిమియాతో టర్కీ జల సరిహద్దులను కలిగి ఉంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి ఆ రెండు దేశాలతోనూ టర్కీ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది.

FONT SIZE
GET APP

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని తన ప్రసంగంలో కరోనా మహమ్మారి (Pandemic) నాటి పరిస్థితులను ప్రస్తావించడంతో, మళ్ళీ దేశంలో లాక్ డౌన్ (Lockdown) విధిస్తారా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ప్రధాని మోదీ తన తాజా ప్రసంగంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను వివరిస్తూ.. కరోనా సమయాన్ని గుర్తు చేశారు. అయితే ఇది జబ్బుల గురించి కాదు, ఆర్థిక వ్యవస్థ , సరఫరా వ్యవస్థ గురించి. మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా రవాణా ఎలాగైతే ఆగిపోయిందో, ఇప్పుడు యుద్ధం వల్ల అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో రవాణాకు ఆటంకం కలుగుతోందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని, అప్పట్లో లాగే ఇప్పుడు కూడా మనం స్వయం సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: Mamata Banerjee : పశ్చిమ రాజకీయ గాలి ఎటు వీచేనో!

Lockdown
Lockdown

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి లేదు, కాబట్టి గతంలో లాగా ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే లాక్ డౌన్ (Lockdown) విధించే అవకాశం లేదని, ప్రధాని మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యుద్ధం వల్ల వస్తువుల ధరలు పెరగవచ్చు. కానీ, జనజీవనం స్తంభించిపోయే పరిస్థితులు ప్రస్తుతం లేవని చెప్తున్నారు. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతూ.. గ్యాస్, పెట్రోల్ సరఫరాకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తితే మాత్రం దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశమూ లేకపోలేదు.

Read hindi news : hindi.vaartha.comPolitics

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు