📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Sadhu disguise arrest : 37 ఏళ్ల తర్వాత పట్టుబడ్డాడు… సాదువు వేషంలో ఖైదీ!…

Author Icon By Sai Kiran
Updated: December 13, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

sadhu disguise arrest : ఉత్తరప్రదేశ్‌లో 1986లో జరిగిన యాసిడ్‌ దాడి కేసులో జీవితఖైదు విధించబడిన నిందితుడు, బెయిలుపై విడుదలైన తర్వాత 37 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. అయితే, చివరకు మధ్యప్రదేశ్‌లో సాదువు వేషంలో దాగి ఉన్న చోట పోలీసులు అతడిని పట్టుకున్నారు.

షాజహాన్‌పూర్ ఎస్పీ రాజేష్ ద్వివేది వెల్లడించిన వివరాల ప్రకారం, రాజేష్ అలియాస్ రాజు అనే నిందితుడు మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా గాయత్రీ శక్తిపీఠం వద్ద సన్యాసిలా వేషం ధరించి నివసిస్తున్నాడు. ఆధునిక ఫింగర్‌ప్రింట్ సాంకేతికత (NAFIS పోర్టల్) సహాయంతో అతని గుర్తింపును పోలీసులు ధృవీకరించారు.

Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని

1986 ఆగస్టులో జరిగిన ఘటనలో, నగల (sadhu disguise arrest) దుకాణానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై రాజేష్ దాడి చేసి, వారి వద్ద ఉన్న యాసిడ్ బాటిల్‌ను లాగి వారి మీద పోశాడు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో IPC 326, 307 సెక్షన్ల కింద అతడిని అరెస్టు చేసి, 1988లో కోర్టు జీవితఖైదు విధించింది.

బెయిల్‌పై విడుదలైన తరువాత అతడు ఎప్పుడూ తిరిగి కోర్టుకు హాజరుకాలేదు. అనేక సంవత్సరాల పాటు వేర్వేరు ఆశ్రమాలు, మఠాలు మారుతూ ఉండడంతో పోలీసులు అతడిని గుర్తించలేకపోయారు. చివరకు మఠంలో సాదువుగా జీవిస్తున్న సమయంలో అతడు అరెస్టయ్యాడు.

ప్రస్తుతం రాజేష్‌ను న్యాయపరమైన కస్టడీలోకి తరలించినట్టు ఎస్పీ తెలిపారు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

1986 acid attack case Breaking News in Telugu fugitive 37 years Google News in Telugu Latest News in Telugu life convict arrested long-time fugitive India NAFIS fingerprint identification police surveillance success Rajesh alias Raju arrest sadhu disguise arrest Shahjahanpur crime case Shivpuri arrest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.