CRPF Camp Incident: జమ్ము కశ్మీర్‌లోని అనంత్నాగ్(Anantnag) జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో బుధవారం ఉదయం చిరుతపులి (Leopard Attack) సందడి రేపింది. అల్పాహారం సమయంలో సిబ్బందిపై దాడి చేయడంతో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడిన హెడ్ కానిస్టేబుల్ కమలేశ్వర్ కుమార్‌ను స్థానిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించగా, అతని పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.
Read Also: TG Crime: ముగ్గురి హత్యకేసు 9 మందికి జీవిత ఖైదు
ఈ ఘటన కారణంగా క్యాంప్ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, చిరుతను పట్టుకోవడానికి వారు చర్యలు చేపట్టుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: