లెనోవా (Lenovo) కంపెనీ భారత మార్కెట్‌లో మరో కొత్త టాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. లెనోవా (Lenovo) ఐడియా ట్యాబ్ ప్లస్ భారత్ లో విడుదలైంది. ఈ టాబ్లెట్ 8GB, 12GB RAM వేరియంట్లలో, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.27,999, 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, అమ్మకాలు డిసెంబర్ 22 నుండి లెనోవా వెబ్‌సైట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ టాబ్లెట్ 12.1-అంగుళాల 2.5K LCD స్క్రీన్, 10,200mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్‌తో వస్తుంది.
Read Also: Gold Rate Today : భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: