Tamilnadu viral video: తమిళనాడులోని ఉడుమాల్పేట వద్ద అంబులెన్స్ ఒక పేషెంట్‌ను దించి తిరిగి బయలుదేరుతున్న సమయంలో అనుకోకుండా ఒక అడవి ఏనుగు(Elephant) వాహనం ముందు ప్రత్యక్షమైంది. ఏనుగు అగ్రెసివ్‌గా అంబులెన్స్ వైపు కదులుతుండటంతో డ్రైవర్ వెంటనే సైరన్ ఆన్ చేసి హారన్ మోగించాడు.
Read Also: Indian Railways: హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సౌకర్యం
ఈ శబ్దంతో ఏనుగు కొంత వెనక్కి తగ్గి అటవీ ప్రాంతం వైపు నడిచింది. డ్రైవర్, నర్సులతో సహా వాహనంలో ఉన్న సిబ్బంది ఎవరికి హాని జరగకపోవంతో అందరూ ఉపశమనం పొందారు. ఈ సంఘటన కేరళ మున్నార్–చినార్ అటవీ పరిసరాల్లో చోటుచేసుకుంది. మొత్తం ఘటన అంబులెన్స్ డాష్‌క్యామ్‌లో రికార్డయింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: