📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Nayanthara – నయనతారకు మద్రాస్ హైకోర్టు నోటీసులు

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ హీరోయిన్, లేడీ సూపర్‌స్టార్‌గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ, ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నయనతార (Nayanthara), తాజాగా న్యాయపరమైన వివాదంలో చిక్కుబడ్డారు. ఈ సాంఘిక, సినీ ఆసక్తికి కేంద్రబిందువుగా మారింది ఆమె జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’, ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయబడింది.

డాక్యుమెంటరీలో నయనతార కెరీర్, వ్యక్తిగత జీవితం,సినిమాల వెనుక ఉండే కథలను ప్రదర్శించడంలో ప్రత్యేకత ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ పట్ల కొన్ని నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘చంద్రముఖి’, ‘నాన్ రౌడీ ధాన్’ వంటి సినిమా (‘Nan Rowdy Dhan’ movie) లకు సంబంధించిన కొన్ని క్లిప్పులు,తెర వెనుక ఫుటేజీలను డాక్యుమెంటరీలో వారి అనుమతి లేకుండా ఉపయోగించారని వారు కోర్టులో అభ్యంతరం చేసారు.

Latest News

కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు

ఇది కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు.దీంతో ‘చంద్రముఖి’ నిర్మాత ఏపీ ఇంటర్నేషనల్, ‘నాన్ రౌడీ ధాన్’ నిర్మాత అయిన నటుడు ధనుష్‌ (Actor Dhanush) కు చెందిన నిర్మాణ సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, నయనతారతో పాటు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.

ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని ఆదేశించింది.న్యాయస్థానం ఆదేశాలతో ఈ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులపై నయనతార, నెట్‌ఫ్లిక్స్‌ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. 

నయనతార ఎప్పుడు సినిమాల్లోకి ప్రవేశించింది?

నయనతార 2003 లో తమిళ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించగా, ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో గుర్తింపు పొందింది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/lavanya-tripathi-lavanya-tripathi-gives-birth-to-a-baby-boy/cinema/544532/

Beyond the Fairytale Breaking News copyright issues latest news Madras High Court notice Nayanthara Nayanthara documentary Netflix documentary controversy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.