📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Romance : ప్రియుడితో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిన లేడీ కానిస్టేబుల్ ..!!

Author Icon By Sudheer
Updated: September 1, 2025 • 11:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ (Constable) తన ఇంట్లోనే ప్రియుడితో ఉన్నప్పుడు ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ జంట కస్య పట్టణంలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు, ఇద్దరూ కానిస్టేబుళ్లుగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్నారు.

ప్రియుడిని లాక్ చేసిన భార్య

ఆదివారం ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త, తన భార్య మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్నట్లు చూసి షాక్ అయ్యాడు. భర్తను చూసిన భార్య వెంటనే కంగారుపడి, ప్రియుడిని లోపలికి పంపించి గది తలుపు లాక్ చేసింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన భర్త బయటి వైపు నుండి తలుపుకు తాళం వేసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు చాలా కష్టపడి తలుపులు తెరిచారు. ఆశ్చర్యకరంగా, లోపల ఉన్న ప్రియుడు కూడా మరో పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

భర్త భయం, ఫిర్యాదు

పోలీసులు అక్కడికి చేరుకోగానే, భర్త లోపలున్న ప్రియుడిపై దాడికి దిగాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన భార్య తనకు తెలియకుండా ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటుందని భర్త ఆరోపించాడు. భార్యతో కలిసి ఉండలేనని, ఆమె తనను ఎక్కడ చంపేస్తుందోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

https://vaartha.com/all-the-truth-will-be-revealed-if-kavitha-is-interrogated-first-mp-dharmapuri-arvind/telangana/539688/

Google News in Telugu lady constable caught lover Romance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.