📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Telugu news: Kolkata: మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

Author Icon By Tejaswini Y
Updated: December 15, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

GOAT Tour India: గోట్ టూర్ ఇండియాలో భాగంగా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) శనివారం కోల్‌కతా(Kolkata)లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సమయంలో స్టేడియంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, సోమవారం పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. స్టేడియంలోని కుర్చీలను ధ్వంసం చేసి గందరగోళానికి కారణమైన శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Read also: Lionel Messi: ఒకే ఫ్రేమ్‌లో మెస్సీ, సచిన్

Kolkata: Chairs destroyed at Messi’s arrival stadium.. two arrested

ఈవెంట్ నిర్వాహకుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా, అతనికి 14 రోజుల పోలీస్ కస్టడీని కోర్టు మంజూరు చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

GOAT tour India Kolkata Event Lionel Messi Police Arrests Stadium Violence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.