📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

kerala actor rape case : కేరళ నటీ అత్యాచార కేసు దిలీప్‌కు విముక్తి, కీలక నిందితులకు శిక్ష

Author Icon By Sai Kiran
Updated: December 8, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

kerala actor rape case : కొచ్చి సంచలనంగా మారిన కేరళ మహిళా నటీ అత్యాచార కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కు కోర్టు ఊరట ఇచ్చింది. ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సోమవారం (డిసెంబర్ 8, 2025) ఆయనపై ఉన్న అన్ని క్రిమినల్ ఆరోపణలను కొట్టివేస్తూ విముక్తి ప్రకటించింది.

Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ

ఈ కేసులో ఎనిమిదవ నిందితుడిగా ఉన్న దిలీప్ కుట్ర ఆరోపణల నుంచి పూర్తిగా బయటపడ్డారు. తీర్పు వెలువడిన అనంతరం దిలీప్ మాట్లాడుతూ, “ఈ కేసులో నిజమైన బాధితుడు నేనే. ఇది పూర్తిగా నా మీద సాగిన కుట్ర” అని వ్యాఖ్యానించారు.

కేసును విచారించిన న్యాయమూర్తి హనీ (kerala actor rape case) ఎం. వర్గీస్, మొదటి నుంచి ఆరో నిందితుల వరకు దోషులుగా తేల్చగా, వారిపై శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య నిందితుల్లో ‘పుల్సర్ సునీ’గా పిలిచే ఎన్.ఎస్. సునీల్‌తో పాటు మార్టిన్ ఆంటోనీ, బి. మణికండన్, వి.పి. విజయేశ్, వడియవాల్ సలీం అలియాస్ హెచ్. సలీం, ప్రదీప్ ఉన్నారు.

సన్నివేశం మొత్తం ఒక యువ నటిని అపహరించి, కదులుతున్న కారులో లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దిలీప్ పాత్రపై పెద్ద ఎత్తున చర్చ సాగినా, కోర్టు తుదింగా ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

actor rape case india Breaking News in Telugu dileep acquitted news dileep court verdict dileep latest news dileep rape case verdict ernakulam sessions court case Google News in Telugu kerala actor rape case kerala actress assault case Kerala Crime News Latest News in Telugu pulsar suni verdict Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.