📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

vijay tvk cbi summons : కరూర్ తొక్కిసలాట కేసు విజయ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు!

Author Icon By Sai Kiran
Updated: January 18, 2026 • 2:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

vijay tvk cbi summons : కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే (TVK) నేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఢిల్లీలో హాజరు కావాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం (vijay tvk cbi summons) రేగడంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే టీవీకే పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను విచారించిన సీబీఐ, ఈ నెల 12న విజయ్‌ను తొలిసారి ఢిల్లీలో విచారించింది.

Read Also: U19 World Cup controversy : అండర్-19 WCలో హ్యాండ్‌షేక్ వివాదం, బంగ్లా బోర్డు క్లారిటీ!

కార్యక్రమం నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?, భారీ జనసందోహంపై ముందస్తు సమాచారం ఉందా?, భద్రతా చర్యలు ఎందుకు విఫలమయ్యాయి? వంటి అంశాలపై సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పుడు పండుగల అనంతరం రెండో దఫా విచారణకు విజయ్‌ను మళ్లీ ఢిల్లీకి పిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu cbi investigation vijay Google News in Telugu india political stampede karur rally tragedy Karur stampede case Latest News in Telugu tamil nadu stampede news Telugu News tvk leader vijay news vijay tvk cbi summons

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.