📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Karnataka: భర్తను నదిలోకి తోసిన భార్య..కాపాడిన స్థానికులు

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కద్లూరు వద్ద సెల్ఫీ తీసుకునే సమయంలో భర్తను కృష్ణా నదిలోకి తోసివేసిన ఘటన కలకలం రేపింది. నది (River) లో పడిపోయిన భర్తను గ్రామస్థులు చాకచక్యంగా రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. వంతెన సమీపంలో ఓ వ్యక్తి నదిలో నుంచి సాయం కోసం అరుస్తూ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే తాడు సాయంతో అతన్ని ఒడ్డుకు చేర్చారు. అయితే ఒడ్డుకు చేరిన తర్వాత మనోడు చెప్పిన సంగతి విని అక్కడున్న వారు షాక్ అయ్యారు. తన పేరు తాయప్ప అని భార్య చిన్నితో కలిసి బైక్ మీద ఇక్కడకు వచ్చానని తాయప్ప చెప్పాడు. ఇక్కడకు రాగానే తన భార్య చిన్ని (Chinni) సెల్ఫీ తీసుకుందామని అడిగిందని, సెల్ఫీ తీసుకునే సమయంలో నదిలోకి తోసేసిందని వాపోయాడు. ఎలాగోలా ఈదుకుంటూ నదిలోని ఓ బండరాయి మీదకు చేరుకున్నానని అక్కడున్న వారికి చెప్పాడు. తన భార్య తనను చంపాలని చూస్తోందని వాపోయాడు.

వారిద్దరికి కౌన్సిలింగ్

అయితే ఆ భార్య మాత్రం తనకు ఏ పాపం తెలియదని చెప్తోంది. తన భర్త కాలు జారి నదిలో పడిపోయాడని తనకు ఏ పాపం తెలియదని భార్య చెప్తోంది. దీంతో స్థానికులు వారిద్దరిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లారు. పోలీసులు వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి, అక్కడి నుంచి పంపించివేసినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాయప్ప (Tayappa) ను నదిలో నుంచి తాడు సాయంతో బయటకు లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో భర్తలను చంపించిన భార్యల ఘటనలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.

కృష్ణా నది పొడవు ఎంత?

కృష్ణా నది పొడవు సుమారు 1,400 కిలోమీటర్లు (870 మైళ్ళు). 

కృష్ణా నది ఇతర పేర్లు?

కృష్ణ నదిని సంస్కృత పండితులు కొప్పెర లేదా కావేరి అని కూడా పిలుస్తారు. దీనికి వివిధ ప్రాంతాలలో అనేక ఇతర పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో దీనిని చెన్‌పుట్ లేదా చన్నపట్టి అని, మహారాష్ట్రలో చిత్రావతి అని, తమిళనాడులో కావేరి అని పిలుస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: AP BJP Chief Madhav: బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కౌంటర్

Breaking News husband survives drowning Karnataka shocking incident Krishna river selfie tragedy latest news Rayachur river push case Telugu News Wife pushes husband in river

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.