📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Karnataka: స్కూల్ పై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Author Icon By Rajitha
Updated: February 17, 2026 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డివిఎస్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థి కోట్రేష్ (16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం హాస్టల్ భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో పడిపోయిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు.

Read also: Hyderabad gold rate : బంగారం భారీగా తగ్గింది, వెండి ఒక్కరోజులో భారీ పతనం

తండ్రి ఆరోపణలు

మృతుడి తండ్రి పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపల్ వేధింపుల కారణంగానే తన కుమారుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ముందే ఫిర్యాదు చేసినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణ కొనసాగుతోంది

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులపై మానసిక ఒత్తిడి, వేధింపుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ అనంతరం అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chitradurga Karnataka latest news residential school school harassment Student suicide Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.