📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Kamal Haasan: రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన కమల్‌హాసన్

Author Icon By Ramya
Updated: July 25, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజ్యసభ ఎంపీగా సినీనటుడు కమలహాసన్ (Kamal Haasan) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. తమిళంలో ఆయన చేసిన ప్రమాణస్వీకారం పలువురిని ఆకట్టుకుంది. డీఎంకే పార్టీ (DMK party) మద్దతుతో కమల్‌హాసన్ (Kamal Haasan) రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విషయం విధితమే. ఇటీవల కన్నడభాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఓ సినిమా ప్రమోషన్ సమావేశంలో కన్నడభాషను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేకిత్తించాయి. కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో అతని సినిమాలను బ్యాన్ చేస్తామని కన్నడ ప్రజలు హెచ్చరించారు. అతనిపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. మొదటినుంచి వివాదాస్పదకుడి కమల్‌హాసన్ పేరుంది. ఏదీఏమైనా ఆయన రాజ్యసభ ఎంపీగా (Rajya Sabha MP) ఎన్నిక కావడం సినీ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. రాజ్యసభలో కమలహాసన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడంతో భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

కమల్ హాసన్ 100 వ సినిమా?

రాజా పార్వై కమల్ హాసన్ కు నటుడిగా 100వ చిత్రం, మరియు నిర్మాతగా మొదటి చిత్రం.

కమల్ హాసన్ మార్షల్ ఆర్టిస్ట్?

కమల్ యుద్ధ కళల పట్ల ఆయనకున్న అంకితభావం తొలినాళ్ల నుండే స్పష్టంగా కనిపిస్తుంది , వివిధ విభాగాలలో శిక్షణ అతని యాక్షన్ సన్నివేశాలను మరింతగా మెరుగుపరుస్తోంది.

కమల్ హాసన్ సినిమా పారితోషికం ఎంత?

అతని సంపాదన నటన ఫీజులు, అతని నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు మరియు వివిధ టెలివిజన్ వెంచర్‌ల నుండి వస్తుంది. న్యూస్ 18 నివేదించిన ప్రకారం, అతను ఒక్కో ప్రాజెక్ట్‌కు ₹100 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు మరియు ‘ఇండియన్ 2’లో తన పాత్రను తిరిగి పోషించినందుకు ₹150 కోట్లు కూడా కోట్ చేసినట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Darshan: దర్శన్‏కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీరుపై మండిపడ్డ సుప్రీంకోర్టు..

Breaking News DMK KamalHaasan Kannada Controversy latest news PoliticalNews rajyasabha Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.