📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Rajya sabha speech : ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యసభలో కమల్ హాసన్ సంచలనం!

Author Icon By Sai Kiran
Updated: February 4, 2026 • 9:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajya sabha speech : Kamal Haasan రాజ్యసభలో తన తొలి ప్రసంగంతో సభ్యుల దృష్టిని ఆకర్షించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా Rajya Sabhaలో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యం, అధికారం, యువత భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

“ప్రభుత్వాలు శాశ్వతం కావు… అధికారం కూడా శాశ్వతం కాదు” అంటూ కమల్ హాసన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల నుంచి వచ్చిన వ్యక్తులు ప్రజల గొంతుకగా పార్లమెంట్‌లోకి వస్తారని, తనకు మాత్రం సినిమా ద్వారానే ఈ అవకాశం లభించిందని చెప్పారు. తన రాజకీయ ప్రయాణానికి మద్దతుగా నిలిచిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!

Rajya sabha speech

ద్రావిడ ఉద్యమ నేతలు పెరియార్, అన్నాదురై, అలాగే మహాత్మా గాంధీ ఆలోచనలు తనపై గాఢ ప్రభావం చూపాయని కమల్ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, హక్కుల పరిరక్షణలో రాజీ పడకూడదని, ప్రజాస్వామ్యం ప్రజలను అణచివేయడానికి కాదు, ముందుకు నడిపించడానికి ఉపయోగపడాలన్నారు.

“జెన్-జీ తరం మనల్ని గమనిస్తోంది. ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో పాటు యువత ఎదగాలి. అదే దేశ భవిష్యత్తు” అంటూ యువతకు ఆయన పిలుపునిచ్చారు. కమల్ హాసన్ తొలి ప్రసంగం సభలో మంచి స్పందనను అందుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News in Telugu Breaking Political News democracy speech india first speech highlights Google News in Telugu government comments kamal haasan indian parliament news hindi kamal haasan rajya sabha speech kamal haasan statement today Latest News in Telugu latest political updates india mnm party leader news tamil actor politician speech Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.