📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Kajal Chaudhary: భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

Author Icon By Anusha
Updated: January 30, 2026 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాలుగు నెలల గర్భిణీ అయిన ఢిల్లీ స్వాట్ కమాండో కాజల్ చౌదరి (Kajal Chaudhary) హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. భర్త అంకుర్, డంబెల్ తో, ఆమెను దారుణంగా హత్య చేసాడు. ఈ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి. హత్యకు ముందు ఆమె సోదరుడు నిఖిల్‌కి కాల్ చేసి ‘మీ అక్కను చంపుతున్నా.. ఇది రికార్డ్ చేసి పెట్టుకో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌కు పనికొస్తుంది’ అని చెప్పాడు. కాసేపటికి ఫోన్ చేసి మీ అక్క చనిపోయిందని తెలిపాడు. కాగా కాజల్ (Kajal Chaudhary) అత్త, ఆడపడుచులు కట్నం కోసం వేధించేవారని నిఖిల్ ఆరోపించారు. అంకుర్‌ను పోలీసులు రిమాండ్‌కు పంపారు.

Read Also: Operation Pacific: లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

Kajal Chaudhary: Key facts come to light in the wife murder case

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Delhi SWAT commando murder Kajal Choudhary Case latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.