हिन्दी | Epaper

Latest News: Jobs: భారీగా పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు

Aanusha
Latest News: Jobs: భారీగా పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (PGCIL) లో ఉద్యోగావకాశం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ సంస్థ తాజాగా ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 20 ఖాళీలు ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి.

Read Also: CCI Recruitment: సీసీఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ ప్రారంభం

 Jobs
 Jobs

అర్హతలు

CA/ICWA ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష(CBT),ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.  వెబ్‌సైట్: https://www.powergrid.in/

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870