हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Latest news: Jobs 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్

Saritha
Latest news: Jobs 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా విభిన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ (Jobs 2025) కింద మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అక్టోబర్ 30, 2025 లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్, తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటి ఈసారి అనేక మేనేజర్ స్థాయికి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నుంచి క్రెడిట్ అనలిస్ట్, సీ & IC రిలేషన్‌షిప్ మేనేజర్ వంటి విభాగాల్లో పదవి అవకాశాలు ఉన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగంలో మధ్యస్థాయిలో ఉన్నవారికి మంచి అవకాశం కలిగిస్తోంది.

Read also: 24 గంటల్లో సూపర్ ఫాస్ట్ డెలివరీ

Jobs 2025
Jobs 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ పోస్టులకు నోఫికేషన్

ఖాళీల వివరాలు:

  • మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) – 1 పోస్టు
  • సీనియర్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) – 25 పోస్టులు
  • చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) – 2 పోస్టులు
  • సీనియర్ మేనేజర్ – C & IC రిలేషన్‌షిప్ మేనేజర్ – 16 పోస్టులు
  • చీఫ్ మేనేజర్ – C & IC రిలేషన్‌షిప్ మేనేజర్ – 6 పోస్టులు

ఈ పోస్టులకు అర్హతగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం (Jobs 2025) నుంచి గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేదా CA / CMA / CS / CFA / డిప్లొమా వంటి అర్హతలు ఉండాలి. అదనంగా, సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.

జీతం & వయోపరిమితి:

  • మేనేజర్ పోస్టులకు: ₹64,820 – ₹93,960
  • సీనియర్ మేనేజర్ పోస్టులకు: ₹85,920 – ₹1,05,280
  • చీఫ్ మేనేజర్ పోస్టులకు: ₹1,02,300 – ₹1,20,940
  • వయోపరిమితి: 25 నుండి 42 సంవత్సరాల మధ్య

దరఖాస్తు ఫీజు:

జనరల్ / OBC / EWS: ₹850

SC / ST / PwBD / మహిళలు: ₹175

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870