📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Job Update: HOCLలో 72 పోస్టులు

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 1:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Job Update: కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ (HOCL)లో మొత్తం 72 అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ, B.Sc, డిప్లొమా లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీకి ముందుగా దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో షార్ట్‌లిస్టింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్, తరువాత ఇంటర్వ్యూ దశలు ఉంటాయి.

Read Also: Bangalore: స్టెప్పులేసిన సుధామూర్తి.. వీడియో వైరల్

అప్లై చేయడానికి ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మరిన్ని వివరాలకు HOCL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: hoclindia.com

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

DiplomaJobs EngineeringJobs HOCLRecruitment ITIJobs KeralaJobs NATSRegistration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.