📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Job Notification: ఎన్ఐటీ దుర్గాపూర్‌లో నాన్-టీచింగ్ జాబ్స్

Author Icon By Tejaswini Y
Updated: November 20, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Job Notification: NIT దుర్గాపూర్‌లో 18 నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండగా, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తిగల వారు డిసెంబర్ 2లోపు అప్లై చేయాలి.

పోస్టుల ప్రకారం అర్హతలు మారుతాయి ఇంటర్, డిప్లొమా, B.E/B.Tech, MSc, MCA, PG, MBBS, MLScతో పాటు సంబంధిత రంగంలో అనుభవం అవసరం. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటాయి.

Read Also: TTD: తప్పుడు ప్రచారంతో విరాళాలు సేకరిస్తున్నారు: టీటీడీ

దరఖాస్తు ఫీజు:

  1. గ్రూప్ A పోస్టులకు: ₹1500
  2. గ్రూప్ B & C పోస్టులకు: ₹1000

Website: https://nitdgp.ac.in/p/careers

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Durgapur NIT Vacancies govt jobs Latest Job Notification NIT Durgapur Jobs NIT Recruitment Non Teaching Posts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.