📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

JK Flood Disaster : జమ్మూకశ్మీర్‌ వర్షాలు వరదలతో పది మంది మృతి – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక

Author Icon By Sai Kiran
Updated: August 30, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

JK Flood Disaster : జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాంబాన్‌ జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌ సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, నలుగురు గల్లంతయ్యారు. (JK Flood Disaster) రియాసి జిల్లా మహోర్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వరదలతో ఇళ్లు కొట్టుకుపోయి, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సహాయక బృందాలు సంఘటనాస్థలికి చేరుకుని శోధన చర్యలు కొనసాగిస్తున్నాయి.

మరోవైపు వాతావరణ శాఖ శని, ఆదివారాల్లో పూంఛ్‌, జమ్మూ, రాంబాన్‌, ఉధంపుర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగే ప్రదేశాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి రహదారులు దెబ్బతిన్నాయి. జమ్మూ–శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మచైల్ మాతా యాత్రలో పాల్గొన్న యాత్రికులపై ఇటీవల మేఘవిస్ఫోటం సంభవించడంతో యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది.

Read also :

https://vaartha.com/modi-in-tokyo-for-india-japan-summit/national/537991/

Breaking News in Telugu Google News in Telugu Jammu and Kashmir Floods Jammu Flood Deaths Jammu Rain News Jammu Srinagar Highway Block JK Cloudburst Kashmir Weather Alert Machail Mata Yatra Cancelled Poonch Heavy Rain Ramban Cloudburst Reasi Landslide Telugu News Telugu News Today Udhampur Landslides

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.