📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Jharkhand: ఏనుగు బీభ‌త్సంతో 22 మంది దుర్మరణం

Author Icon By Saritha
Updated: January 21, 2026 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(Jharkhand) జార్ఖండ్‌లోని పశ్చిమ సింగభూమ్ జిల్లాలో ఒక ఏనుగు(Elephant) బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో సుమారు 22 మందిని చంపేసింది. రోజుకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్న ఈ ఏనుగు, గుంపు నుంచి వేరుపడి భయంకరంగా ప్రవర్తిస్తోంది. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం దీంతో జార్ఖండ్ ప్ర‌భుత్వం ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది.

Read Also: Loan Scam: ఇన్‌స్టంట్ లోన్ ప్రకటనలపై జాగ్రత్త: RBI హెచ్చరిక

ఆ జంతువును ప‌ట్టుకునేందుకు అట‌వీశాఖ 100 మందిని రంగంలోకి దింపింది. మూడుసార్లు ఆ ఏనుగుకు మ‌త్తు మందు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కానీ దాన్ని అదుపు చేయ‌లేక‌పోయారు. బ‌హుశా ఆ ఏనుడు మ‌దంతో ప్ర‌వ‌ర్తించి ఉంటుంద‌ని భావిస్తున్నారు. టెస్టెస్ట‌రోన్ లెవ‌ల్స్ పెర‌గ‌డం వ‌ల్ల ఆ ఏనుగు ప్ర‌మాద‌క‌రంగా మారిన‌ట్లు కూడా అంచ‌నా వేస్తున్నారు. (Jharkhand) మొదటిసారి ఓ మ‌గ ఏనుగు ఈ స్థాయి బీభ‌త్సం సృష్టించి ఉంటుంద‌ని ఫారెస్ట్ ఆఫీస‌ర్ కుల్దీప్ మీనా తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Elephant Attack Emergency Declaration Human Casualties Jharkhand Latest News in Telugu Telugu News West Singhbhum Wildlife Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.