📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: JEE Mains 2026:కొత్త కేంద్రాలు, వర్చువల్‌ కాలిక్యులేటర్‌ సదుపాయం

Author Icon By Pooja
Updated: November 2, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జేఈఈ మెయిన్–2026(JEE Mains 2026) పరీక్ష ఈసారి విద్యార్థులకు మరింత చేరువగా మారబోతోంది. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచుతూ, జాతీయ పరీక్షల సంస్థ (NTA) కొత్త మార్పులను ప్రకటించింది. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఈసారి ఆ సంఖ్యను ఇంకా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం కొత్త ఆన్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Read Also: AP: ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు దరఖాస్తులు

JEE Mains 2026

ఏపీ, తెలంగాణలో కొత్త సెంటర్లు
ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 3 కొత్త పట్టణాలను(JEE Mains 2026) జోడించారు. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం వంటి పాత కేంద్రాలకు తోడు ఆదిలాబాద్, పెద్దపల్లి, కోదాడ కొత్తగా చేర్చబడ్డాయి. దీంతో తెలంగాణలో మొత్తం 14 పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి.

పరీక్షలో కొత్త ఫీచర్లు
ఈసారి వర్చువల్ కాలిక్యూలేటర్ సదుపాయం కూడా పరీక్షలో భాగమవుతుంది. ఇది కంప్యూటర్ స్క్రీన్‌పైనే అందుబాటులో ఉంటుంది. దీని వలన విద్యార్థులు సమయాన్ని ఆదా చేసుకోగలరని జేఈఈ నిపుణులు తెలిపారు. అదనంగా ప్రశ్నపత్రం ఫాంట్ సైజు, ఇమేజ్‌లను పెంచి చూడగల అవకాశమూ ఇవ్వబడుతోంది.

నోటిఫికేషన్ అర్ధరాత్రి విడుదల
ఎన్‌టీఏ శుక్రవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే రాత్రి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. ఈ విధానం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోందని విద్యా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

తొలి విడత షెడ్యూల్

చివరి విడత వివరాలు

పరీక్ష ముఖ్యాంశాలు

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

EngineeringAdmissions JEEMain2026 Latest News in Telugu NTANotification Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.