हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

JEE Main 2026: జేఈఈ మెయిన్ సెషన్ 1 అడ్మిట్ కార్డులు విడుదల

Anusha
JEE Main 2026: జేఈఈ మెయిన్ సెషన్ 1 అడ్మిట్ కార్డులు విడుదల

ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశానికి అత్యంత కీలకమైన జేఈఈ మెయిన్ సెషన్–1 (JEE Main 2026) పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.. తాజాగా జనవరి 28, 29 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also: RRBJobs: 312 పోస్టులు.. జనవరి 29 డెడ్‌లైన్

పూర్తి వివరాలు

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో 14.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, రెండు రాష్ట్రాల నుండి సుమారు లక్షన్నర మంది పరీక్షలు రాస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌ 2026 (JEE Main 2026) పరీక్షలు జరుగుతున్నాయి.

JEE Main Session 1 Admit Cards Released
JEE Main Session 1 Admit Cards Released

జనవరి 28న పేపర్‌ 1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జనవరి 29వ తేదీన పేపర్‌-2ఏ(బీఆర్క్‌) పేపర్‌-2బి (బీప్లానింగ్‌) ఉదయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు దేశ వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లిష్‌ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్
1:31

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్

16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు
1:11

16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

BCCI మాజీ అధ్యక్షుడు బింద్రా ఇకలేరు

BCCI మాజీ అధ్యక్షుడు బింద్రా ఇకలేరు

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవం.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ

గణతంత్ర దినోత్సవం.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశా నిర్దేశం

టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశా నిర్దేశం

రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం?

రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం?

నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే

నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే

📢 For Advertisement Booking: 98481 12870