📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Jammu Kashmir: పోలీస్ స్టేషన్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర?

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్‌లోని(Jammu Kashmir) నౌగామ్ పోలీస్‌ స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడుకు జైషే మహ్మద్‌కు అనుబంధంగా ఉన్న PAFF అనే ఉగ్రవాద గ్రూప్ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించినట్లు సమాచారం. ఈ ప్రకటనతో పేలుడు వెనుక ఉగ్రవాద కుట్ర ఉండొచ్చన్న అనుమానాలు అధికారులు పరిశీలిస్తున్నారు.

Read Also: Puttaparthi: సత్యసాయి శతజయంతి వేడుకల..భారీ గా భక్తుల సంఖ్య

ఇక ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్‌ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఈ కొత్త ఘటన చోటుచేసుకోవడం పోలీసులను మరింత అప్రమత్తం చేసింది. ఇప్పటికైతే J&K పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించగా, ఉగ్రదాడి అవకాశాన్ని కూడా తోసిపుచ్చకుండా ఆ దిశలో విచారణ కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu DelhiRedFortBlast JammuKashmir NaugamBlast TerrorAttack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.