జమ్మూకశ్మీర్‌లోని(Jammu Kashmir) నౌగామ్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడుకు జైషే మహ్మద్‌కు అనుబంధంగా ఉన్న PAFF అనే ఉగ్రవాద గ్రూప్ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించినట్లు సమాచారం. ఈ ప్రకటనతో పేలుడు వెనుక ఉగ్రవాద కుట్ర ఉండొచ్చన్న అనుమానాలు అధికారులు పరిశీలిస్తున్నారు.
Read Also: Puttaparthi: సత్యసాయి శతజయంతి వేడుకల..భారీ గా భక్తుల సంఖ్య
ఇక ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఈ కొత్త ఘటన చోటుచేసుకోవడం పోలీసులను మరింత అప్రమత్తం చేసింది. ఇప్పటికైతే J&K పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించగా, ఉగ్రదాడి అవకాశాన్ని కూడా తోసిపుచ్చకుండా ఆ దిశలో విచారణ కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: