हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Jammu & Kashmir blast: ఘోరం.. పేలుడు దాటికి ఎగిరిపడ్డ మృతదేహాలు

Anusha
Latest News: Jammu & Kashmir blast: ఘోరం.. పేలుడు దాటికి ఎగిరిపడ్డ మృతదేహాలు

జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir blast) రాజధాని శ్రీనగర్‌ శివార్లలోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఆకస్మిక పేలుడు అందరిని షాక్‌లోకి నెట్టింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగిన ఈ భారీ బ్లాస్ట్‌ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరొక 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Read Also: Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకున్న గ్రామస్తులు

పేలుడుకు కారణం

ముఖ్యంగా పేలుడుతో మృతదేహాలు దాదాపుగా 300 మీటర్ల దూరంలో పడిపోయాయి. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు (Jammu & Kashmir blast) పదార్థాల నమూనాలను సేకరిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. శిథిలాలు, వాహనాలు కాలిపోతుండగా దట్టమైన పొగ కమ్ముకుంది.

అంతేకాకుండా మృతదేహాల భాగాలు సుమారు 300 మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి.ఈ మాడ్యూల్‌ను ఛేదించడంలో నౌగామ్ పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషించింది.వైట్ కాలర్ మాడ్యూల్ స్వాధీనం చేసుకున్న 360 కేజీల పేలుడు పదార్థాలలో అధిక భాగం నౌగామ్ పోలీస్ స్టేషన్‌లోనే నిల్వ చేయబడడం.. ఆ పేలుడుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు పేలుడు ఘటనల మధ్య ఉన్న లింకులను అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870