📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Breaking News: ISRO: ఈరోజు బహుబలి రాకెట్ ప్రయోగించనున్న ఇస్రో

Author Icon By Aanusha
Updated: December 24, 2025 • 8:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. అత్యంత భారీ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో ‘బాహుబలి’ గా పేరుగాంచిన LVM3 రాకెట్ నేడు(బుధవారం) ఒక చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మిషన్ భారత్ తన అంతరిక్ష శక్తిని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పనుంది. (ISRO) తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్‌ వేదికగా ఈరోజు ఉదయం 8.54 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించిన 24 గంటల కౌంట్‌డౌన్‌ ఇప్పటికే ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగుతోంది.

Read Also: Google: గూగుల్ నుండి కొత్త ఫీచర్‌

isro-will-launch-the-bahubali-rocket-today

ఈ ప్రయోగంలో 6,400 కిలోల బరువున్న బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని ఎల్వీఎం-3-ఎం6 రాకెట్‌ మోసుకెళ్లనుంది. ప్రయోగం జరిగిన 15.07 నిమిషాల్లో రాకెట్‌ మూడు దశలు పూర్తిచేసి, ఉపగ్రహాన్ని లో ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. భారత భూభాగం నుంచి ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bahubali rocket Breaking News ISRO latest news LVM3 rocket Satish Dhawan Space Centre Sriharikota Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.