📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

iPhone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్!

Author Icon By Saritha
Updated: December 25, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. ఐఫోన్ 16 పై ఏకంగా రూ. 13000 తగ్గింపు లభిస్తోంది. (iPhone) దీంతోపాటు మరో రూ. 4000 వేలు కూడా డిస్కౌంట్ లభించాలంటే ఆ ఒక్క చోటే ఐఫోన్ కొనాలి. ఆ ఒక్క చోటు ఏదంటే విజయ్ సేల్స్. పలు బ్యాంక్ కార్డులు ఉపయోగించి విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 16 రూ. 79,900 ప్రారంభ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది 128జీబీ స్టోరేజ్ వేరియంట్.

ప్రస్తుతం ఐఫోన్ 16 (iPhone 16) 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను విజయ్ సేల్స్ తన అధికారిక వెబ్‌సైట్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఏకంగా రూ. 13 వేలు తగ్గించి రూ. 66,900కు విక్రయిస్తోంది. విజయ్ సేల్స్ వెబ్‌సైట్ ద్వారా ఐఫోన్ 16 కొనుగోలు చేస్తే రూ. 13 వేల తగ్గింపుతోపాటు మరో ఆఫర్ కూడా పొందవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో రూ. 4000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

Read Also: TG: సన్‌టెక్ ఎనర్జీలో భారీ పెట్టుబడి పెట్టిన సచిన్ టెండూల్కర్

12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా

మీ పాత ఫోన్‌ను మార్చుకుని కొత్త ఫోన్(Phone) తీసుకోవడం ద్వారా కూడా మరింత ఆదా చేసుకోవచ్చు. (iPhone)ఈ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను కలిగివుంది. A18 బయోనిక్ ప్రాసెసర్‌ను ఉపయోగించడం వల్ల దీని స్పీడ్, మల్టీటాస్కింగ్ మెరుగ్గా ఉంది. iOS 26పై నడుస్తున్న ఈ ఫోన్ 25W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. 48 మెగా పిక్సెల్ రేర్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగివుంది. 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండటంతో సెల్ఫీలు సూపర్‌గా తీసుకొచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Apple iPhone 16 price cut iPhone 16 discount iPhone 16 India offer Latest News in Telugu Telugu News Vijay Sales iPhone deal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.