📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Insurance Scheme:పోస్టాఫీసులో రూ.755తో రూ.15 లక్షల ప్రమాద బీమా!

Author Icon By Radha
Updated: December 30, 2025 • 9:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజలు తమ ఆదాయాన్ని భద్రంగా పొదుపు చేసుకోవడంతో పాటు రిస్క్ నుంచి రక్షణ పొందేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు పలు పథకాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, టాటా ఏఐజీ మరియు బజాజ్ అలియాంజ్ సంస్థల సహకారంతో ప్రత్యేకంగా రూపొందించిన ‘వ్యక్తిగత ప్రమాద బీమా పథకం’ను(Insurance Scheme) ప్రవేశపెట్టింది.

Read Also: Indian Railway: రైల్‌వన్‌ యాప్‌లో జనరల్ టికెట్లపై డిస్కౌంట్‌

Insurance Scheme

ఈ పాలసీ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ బీమా రక్షణ లభిస్తుంది. ఏటా కేవలం రూ.755 ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ పొందవచ్చు. ఈ పథకానికి 16 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులు.

డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు అనుకూల పథకం

రోజువారీ ప్రయాణాలు చేసే వాహన డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్లు, గిగ్ వర్కర్లకు ఈ బీమా(Insurance Scheme) పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకోని ప్రమాదాల సమయంలో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని సమీప పోస్టాఫీసులో సులభంగా తీసుకోవచ్చు. అలాగే ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu IndiaPost Latest News in Telugu SavingsPlan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.