📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India-Pak War : పాక్ కాల్పుల్లో భారత కవలలు మృతి

Author Icon By Sudheer
Updated: May 13, 2025 • 8:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌పై పాకిస్థాన్ (India-Pak War) కుట్రపూరితంగా జరుపుతున్న కాల్పులు మానవత్వానికి మచ్చగా మారాయి. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఈనెల 7న పాక్ సైన్యం జరిపిన మోర్టార్ దాడుల్లో ఇద్దరు కవలలు ప్రాణాలు (Two twins survive) కోల్పోయారు. 12 ఏళ్ల జోయా, అయాన్ ఖాన్ అనే కవల పిల్లలు మృతిచెందగా, వారి తండ్రి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

పుట్టిన రోజు నాడే ప్రాణాలు కోల్పోయారు

తాజాగా పుట్టినరోజు జరుపుకొని హర్షం లోనయ్యిన జోయా, అయాన్ ఖాన్ అర్ధాంతరంగా తనువూ చాలించారు. వారు తమ కుటుంబంతో ఇంట్లో ఉన్న సమయంలోనే పాక్ సైన్యం (Pak army) ఆకస్మికంగా మోర్టార్ దాడికి పాల్పడింది. పేలుళ్ల శబ్దానికి పరిసర ప్రాంత ప్రజలు భయంతో బయటకు పరుగులు పెట్టారు. చిన్నారుల మృతితో వారి తల్లి తట్టుకోలేని దుఃఖంలో కన్నీరుపడుతోంది. ఆమె పరిస్థితి హృదయ విదారకంగా ఉంది.

ఈ ఘటన పై భారత్ తీవ్ర ఆగ్రహం

ఈ అమానుష చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాక్ ఉద్దేశపూర్వకంగా శాంతిని భంగం చేస్తూ సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటోందని భారత రక్షణ శాఖ మండిపడుతోంది. ఈ దాడులు జెనీవా ఒప్పందాలకు వ్యతిరేకమని, పాక్ బుద్ధి మారకపోతే తగిన ప్రతీకారం తప్పదని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేస్తూ మరింత అప్రమత్తంగా ఉన్నారు భారత భద్రతా దళాలు.

Read Also : War : భారత్ పై పాక్ మరోసారి డ్రోన్ల దాడి

Google News in Telugu Indian twins killed Operation Sindhur Pakistani firing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.