📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: Indian Railways: దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్ల సర్వీస్ ప్రారంభం

Author Icon By Pooja
Updated: October 18, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దీపావళి పండుగ సీజన్‌ దగ్గరపడుతుండటంతో రైళ్లలో(Indian Railways) ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు(Railway officials) అదనపు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి(Indian Railways) వంటి కేంద్రాల నుండి తెలుగు రాష్ట్రాలు మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని ఇప్పటికే రైల్వే శాఖ నిర్ణయించింది.

Indian Railways: దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్ల సర్వీస్ ప్రారంభం

Read Also: TG Bandh: బంద్ తో ప్రయాణికుల ఇక్కట్లు..

ఇక తాజాగా చెన్నై ఎగ్మూర్ నుండి పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చికి రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

ఈ రైళ్లు సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లు ఎప్పుడు నడుస్తాయి?
అక్టోబర్ 19 మరియు 20 తేదీల్లో చెన్నై ఎగ్మూర్–సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయి?
సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Diwali travel Latest News in Telugu Special Trains Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.