📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Indian Railways: కొత్త టైమ్ టేబుల్ ఆఫ్ ట్రైన్స్-2026 విడుదల

Author Icon By Saritha
Updated: January 10, 2026 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ రైల్వే (Indian Railways) సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు భారీ సౌకర్యాన్ని అందించేందుకు కొత్త టైమ్ టేబుల్ 2026ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టగా, 549 రైళ్ల వేగాన్ని పెంచారు. 86 రైళ్లను పొడిగించి, 10 రైళ్లను సూపర్ ఫాస్ట్గా మార్చారు. ఈ మార్పుల వల్ల 105 రైళ్లు తగిన మార్గాల్లో 30 నిమిషాల ముందుగానే గమ్యస్థానాలకు చేరుకోగలవు. దేశవ్యాప్తంగా ముఖ్య మార్గాల్లో ప్రయాణ సమయం తగ్గించడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించబడుతుంది.

Read also: WFH: టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

ప్రయాణికులు కొత్త షెడ్యూల్ వివరాలను IRCTC వెబ్‌సైట్, యాప్, లేదా రైల్వే విచారణ కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చు. (Indian Railways) కొత్త టైమ్‌టేబుల్ అమలులోకి రావడం వలన, బజ్జి రైళ్లు, ఎక్స్‌ప్రెస్ ,సూపర్ ఫాస్ట్ రైళ్లు కోసం బుకింగ్ ప్లానింగ్ చేయడం మరింత సులభం అవుతుంది. ప్రధాన రూట్లలో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు మధ్య రైళ్ల వేగం పెంచడం, ప్రయాణ సమయాన్ని 15–60 నిమిషాల వరకు తగ్గించడం జరిగింది. రైల్వే శాఖ (Department of Railways) ప్రకారం, ప్రయాణికుల సౌకర్యం, సమయపాలన, ట్రాఫిక్ నిర్వహణలలో ఈ మార్పులు కీలకంగా ఉంటాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Faster Trains Indian Railways IRCTC Latest News in Telugu New Trains Railway Speed Increase Telugu News Train Timetable 2026 Travel Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.