📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

India – Pakistan War : శ్రీనగర్ ఎయిర్పోర్టుపై పాకిస్థాన్ దాడి?

Author Icon By Sudheer
Updated: May 9, 2025 • 11:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద డ్రోన్ దాడి సంచలనం రేపుతోంది. పదుల సంఖ్యలో డ్రోన్లను పాకిస్తాన్ వైపు నుంచి భారత వైమానిక స్థావరాలపై టార్గెట్ చేస్తూ లాంచ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా భారత భద్రతా వ్యవస్థను గందరగోళానికి గురిచేయాలన్న దుష్ప్రయత్నాన్ని భారత భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి.

అన్ని వైపుల నుంచి రక్షణ

భద్రతా అధికారులు అత్యున్నత అప్రమత్తతకు చేరుకొని, అన్ని వైపుల నుంచి రక్షణ చర్యలను చేపట్టారు. భారత వైమానిక దళాలు, ఆర్మీ యూనిట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమై డ్రోన్లను గాల్లోనే చేజిక్కించకుండా ధ్వంసం చేస్తున్నాయి. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడంతో అక్కడ బ్లాస్ట్ సాధ్యపడని పరిస్థితి నెలకొంది. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలను పూర్తిగా సీజ్ చేశారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత పరిస్థితిని అధికారులు పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారని వెల్లడించారు. ఎలాంటి అపాయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరం లేని పక్షంలో ఎవ్వరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని స్థానిక ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారం సైనిక దళాలకు మరింత బలాన్నిస్తుందని తెలిపారు.

Attack Google News in Telugu india - Pakistan war Pakistan Srinagar airport

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.