📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

India – Pakistan War : పాక్ డ్రోన్ దాడిలో పలువురికి గాయాలు?

Author Icon By Sudheer
Updated: May 9, 2025 • 11:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న తరుణంలో పాకిస్థాన్ నుంచి డ్రోన్ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా పంజాబ్‌ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఓ జనవాసంపై పాక్ డ్రోన్ బాంబు వేశినట్లు సమాచారం. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు తీవ్రంగా గాయపడగా, వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడితో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

హోశియార్పుర్‌లో భారీ పేలుడు శబ్దాలు

ఇక సరిహద్దు ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోశియార్పుర్‌లో భారీ పేలుడు శబ్దాలు విన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఘటనకు సంబంధించి స్పష్టత ఇంకా రానప్పటికీ, ఇది డ్రోన్ దాడి కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇది పాక్ ఉగ్ర శక్తుల కుట్రగా అధికారులు భావిస్తున్నారు.

జలంధర్ నగరంలో బ్లాక్ అవుట్

మరోవైపు పంజాబ్‌లోని జలంధర్ నగరంలో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది. ప్రజలకు ఎలాంటి సమాచార ప్రబంధం లేకుండా ఉండిపోవడం కలవరపెడుతోంది. విద్యుత్‌, కమ్యూనికేషన్ వ్యవస్థలపై దాడులు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నియంత్రించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద విషయాలు ఉన్నా పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also : Kamal Haasan : వేడుకలు చేసుకోవడానికి ఇది సమయం కాదన్న కమల్ హాసన్

Google News in Telugu india - Pakistan war injured Pak drone attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.