📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India: మలేషియాకు బయలుదేరిన మోదీ

Author Icon By Anusha
Updated: February 7, 2026 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత (India) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు మలేషియాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆయన మలేషియాకు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర తీర సహకారంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. అలాగే మలేషియాలోని భారతీయులను ప్రధాని ప్రత్యేకంగా కలవనున్నారు. కాగా మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.

Read Also: Ashwini Vaishnav: రైల్వేల ఆర్థిక స్థితి గత పదేండ్లలో మెరుగుపడింది

India: Modi leaves for Malaysia

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Malaysia Visit Narendra Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.