📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Global air pollution : భారత్‌ గాలి ప్రమాణాలు గ్లోబల్ కాలుష్య ర్యాంకింగ్‌లు అధికారికం కావు…

Author Icon By Sai Kiran
Updated: December 12, 2025 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Global air pollution : భారత్‌ గాలి నాణ్యతపై అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే ర్యాంకింగ్స్ అధికారికవి కావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గురువారం పార్లమెంట్‌లో సమాధానమిచ్చిన పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇచ్చే గైడ్‌లైన్స్ దేశాలు తమ స్వంత ప్రమాణాలను రూపొందించుకునేందుకు సహాయక సూచనలు మాత్రమేనని చెప్పారు. అవి తప్పనిసరి ప్రమాణాలు కాదని స్పష్టం చేశారు.

IQAir, WHO గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ డేటాబేస్, ఎన్విరాన్‌మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (EPI), గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) వంటి ర్యాంకింగ్‌లు అధికారికంగా ఏ గ్లోబల్ ఏజెన్సీ నిర్వహించదని ప్రభుత్వం తెలిపింది. దేశాలవారీగా కాలుష్య ర్యాంకింగ్‌లు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా అధికారికంగా లేవని కేంద్రం స్పష్టం చేసింది.

Read also: Indigo Auto-Rickshaw: ఇండిగో ఎయిర్‌లైన్స్ Vs ఇండిగో ఆటో: హర్ష్ గోయెంకా ఫన్నీ పోస్ట్

భారత్ ఇప్పటికే 12 కీలక కాలుష్య కారకాలకు నేషనల్ (Global air pollution) అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ (NAAQS)ను ప్రకటించింది. ఇవి ప్రజా ఆరోగ్యం మరియు పర్యావరణ రక్షణకు దేశం అవసరాలను అనుసరించి రూపొందించినవని మంత్రి వివరించారు.

అదే సమయంలో, అంతర్జాతీయ స్థాయిలో అధికారిక ర్యాంకింగ్ ఏదీ లేకపోయినా, భారత్ స్వయంగా ప్రతీ సంవత్సరం ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ’ నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)లోని 130 పట్టణాల పనితీరును—గాలి నాణ్యతను మెరుగుపర్చిన చర్యల ఆధారంగా—ఈ సర్వేలో అంచనా వేస్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 7న జరుపుకునే జాతీయ స్వచ్ఛ వాయు దివస్ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన చేసిన పట్టణాలను సత్కరిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Air Pollution India air quality policy Breaking News in Telugu global pollution rankings Google News in Telugu government clarification India air standards Latest News in Telugu NAAQS India NCAP cities Swachh Vayu Survekshan Telugu News unofficial air rankings WHO air guidelines

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.