📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Plane Crash : కూలిన విమానం నిర్వహణలో మా సంస్థకు సంబంధం లేదు : టర్కీ

Author Icon By Divya Vani M
Updated: June 15, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్‌లో (In Ahmedabad) జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం కలిచేసింది. ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ కూలిన ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది.ఈ విమానానికి నిర్వహణ సేవలు అందించిందన్న ఆరోపణలను టర్కీ (Turkey) ఖండించింది. తమ సంస్థకు దీనితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.బోయింగ్ 787-8 విమాన నిర్వహణను టర్కీ సంస్థ చేసింది అన్నది తప్పుడు సమాచారం. ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నంగా దీనిని పేర్కొన్నారు.

ఒప్పందం ఉంది కానీ ఈ విమానానికి కాదు

2024-25లో టర్కిష్ టెక్నిక్, ఎయిర్ ఇండియా ఒప్పందం జరిగింది. కానీ అది బీ777 వర్గానికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.టర్కిష్ టెక్నిక్ ఇప్పటివరకు ఏ 787-8 విమానానికీ సేవలివ్వలేదని తేల్చిచెప్పింది. అందుకే ఈ విమానం నిర్వహణ తమకు సంబంధించినది కాదని చెప్పింది.కూలిన విమానాన్ని చివరిసారిగా ఎవరూ సర్వీస్ చేశారో తమకు సమాచారం ఉందన్నారు. కానీ దర్యాప్తు నడుస్తున్న సమయంలో కంపెనీ పేరు చెప్పలేమన్నారు.

భారత ప్రజలతో టర్కీ సానుభూతి

విషాదకర ఘటనపై భారతులకు టర్కీ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. మృతుల కుటుంబాలకు దుఖాన్ని వ్యక్తపరిచింది.తమ సంస్థను లాగుతూ వస్తున్న అపవాదులను టర్కీ ఖండించింది. వాస్తవాలు స్పష్టంగా వెల్లడించడంతో వదంతులకు చెక్ పెట్టింది.

Read Also : Vijay Rupani : విజయ్‌ రూపానీ రాజ్‌కోట్‌లో అంత్యక్రియలు..!

Ahmedabad Boeing plane crash incident Air India plane crash Dreamliner maintenance Turkish technique Air India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.