हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Hrithik Roshan: నేడు ఢిల్లీ హైకోర్టుకు హృతిక్‌.. కారణం ఏంటంటే?

Anusha
Latest News: Hrithik Roshan: నేడు ఢిల్లీ హైకోర్టుకు హృతిక్‌.. కారణం ఏంటంటే?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరోసారి వార్తల్లో నిలిచారు. తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు. తన పేరు, ఫోటోలు, వాయిస్, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ హృతిక్ (Hrithik Roshan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: OG: ఓటీటీ లోకి ‘ఓజీ’ సినిమా ఎప్పుడంటే?

ఈ పిటిషన్‌ను బుధవారం (నేడు) జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా విచారించనున్నారు.గతంలో ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, నాగార్జున హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌, నాగ్‌లకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Hrithik Roshan
Hrithik Roshan

పేర్లు, ఫొటోలు, వాయిస్‌ను అనధికారికంగా ఉపయోగించకుండా నిషేధం విధించింది. అలాగే, బాలీవుడ్‌ ఫేమస్‌ సింగర్‌ కుమార్‌ సాను సైతం ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi) ను ఆశ్రయించారు. ఏఐ (AI) ని ఉపయోగించి తన వాయిస్‌ను అనుకరిస్తున్నారని.. తన హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. అదే సమయంలో సునీల్‌ శెట్టి (Sunil Shetty) సైతం తన హక్కులను కాపాడాలని బాంబే హైకోర్టు (High Court of Bombay) ను ఆశ్రయించారు.

హృతిక్‌ రోషన్‌ నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది?

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ
1:57

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్
1:49

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

📢 For Advertisement Booking: 98481 12870