📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Holding areas: రైల్వే స్టేషన్లలో హోల్డింగ్ ఏరియాలు ప్రారంభం

Author Icon By Pooja
Updated: October 31, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌, కాచిగూడ‌, విజయవాడ‌, తిరుపతి‌, రాజమండ్రి‌, గుంటూరు స్టేషన్లతో పాటు దేశంలోని మరో 70 స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు(Holding areas) ఏర్పాటు చేయనుంది.

Read Also:  TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే?

Holding areas: రైల్వే స్టేషన్లలో హోల్డింగ్ ఏరియాలు ప్రారంభం

మహా కుంభమేళా సమయంలో ఢిల్లీలోని స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన(Holding areas) తర్వాత ప్రయాణికుల భద్రత, నియంత్రణ కోసం రైల్వే ఈ చర్యలు చేపడుతోంది. ఢిల్లీలో రూపొందించిన “యాత్రి సువిధా కేంద్ర”(Tourist convenience center) మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో టికెట్‌ కౌంటర్‌, విశ్రాంతి గదులు, తాగునీటి సదుపాయం, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా రద్దీ సమయాల్లో ప్రయాణికులు భద్రంగా, సౌకర్యవంతంగా వేచి ఉండే వీలుంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Indian Railways Latest News in Telugu Passenger Holding Areas Secunderabad Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.