हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

IMD : ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు అధిక ఉష్ణోగ్ర‌త‌లు: ఐఎండీ

sumalatha chinthakayala
IMD : ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు అధిక ఉష్ణోగ్ర‌త‌లు: ఐఎండీ

IMD : ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా సాధార‌ణం కంటే అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ ఈరోజుహెచ్చ‌రిక చేసింది. మ‌ధ్య‌, తూర్పు, వాయువ్య‌ ప్రాంతాల్లో హీట్‌వేవ్ మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఐఎండీ పేర్కొన్న‌ది. ప‌శ్చిమ‌, తూర్పు భార‌తంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు నార్మ‌ల్‌గా ఉంటాయ‌ని ఐఎండీ తెలిపింది. క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు అనేక ప్రాంతాల్లో సాధార‌ణం క‌న్నా అధికంగా ఉండ‌నున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ చీఫ్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు.

ఈసారి హీట్‌వేవ్ రోజుల సంఖ్య రెట్టింపు

ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు .. ఉత్త‌ర‌, ఈశాన్య భార‌త్‌లోని కొన్ని ప్రాంతాల‌తో పాటు సెంట్ర‌ల్ ఇండియా, వాయువ్య‌ భార‌తంలో రెండు లేదా నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త దినాలు న‌మోదు కానున్న‌ట్లు తెలిపారు. సాధార‌ణంగా ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు ఇండియాలో నాలుగు నుంచి ఏడు హీట్‌వేవ్ డేస్ ఉంటాయ‌ని, ఈసారి ఆ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పారు. వాయువ్య ప్రాంతంలో ఈసారి హీట్‌వేవ్ రోజుల సంఖ్య రెట్టింపు కానున్న‌ట్లు ఐఎండీ అధికారి తెలిపారు.

ఈ సీజ‌న్‌లో సుమారు 10 శాతం వ‌ర‌కు విద్యుత్తు డిమాండ్

రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడుతో పాటు క‌ర్నాట‌క ఉత్త‌ర ప్రాంతంలో నార్మ‌ల్ క‌న్నా అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్నాయి. ఈ వేస‌వి కాలంలో దేశ‌వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ పెర‌గ‌నున్న‌ట్లు మ‌హాపాత్ర తెలిపారు. హీట్‌వేవ్ అధికంగా ఉండే కార‌ణంగా.. ఈ సీజ‌న్‌లో సుమారు 10 శాతం వ‌ర‌కు విద్యుత్తు డిమాండ్ పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. గ‌త ఏడాది మే 30వ తేదీన దేశ‌వ్యాప్తంగా 250 గిగావాట్ల వినియోగం జ‌రిగింద‌ని, ఇది 6.3 శాతం ఎక్కువ అని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
1:06

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

📢 For Advertisement Booking: 98481 12870