📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌

Budget 2026: బడ్జెట్ లో పన్ను మినహాయింపులపై భారీ ఆశలు!

Author Icon By Vanipushpa
Updated: January 27, 2026 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఎదురుచూసే బడ్జెట్ (Budget 2026) సమయం రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా సామాన్యుడు ఆశించేది ఒక్కటే.. తన చేతిలో నాలుగు రాళ్లు ఎక్కువ మిగలాలని. పెరిగిన ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో, ఈ సారి ప్రభుత్వం పన్ను స్లాబుల్లో మార్పులు చేసి సామాన్యుడికి భారీ ఊరటనిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆదాయపు పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండటంతో.. ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. హోమ్ లోన్ వడ్డీపై రాయితీ పెరగనుందా? చాలా ఏళ్లుగా గృహ రుణ గ్రహీతలు ఒకే విన్నపం చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీపై రూ. 2 లక్షల వరకు మాత్రమే మినహాయింపు ఉంది. కానీ, ప్రస్తుత రియల్ ఎస్టేట్ ధరలు, వడ్డీ రేట్లు చూస్తుంటే ఇది ఏ మూలకూ సరిపోవడం లేదు. అందుకే ఈ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది.

Read Also: Budget 2026: బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దా?

Budget 2026

మహిళా సాధికారతకు ప్రాధాన్యత

మహిళా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌ లో మహిళా ఉద్యోగులకు లేదా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరినప్పుడు వారికి పన్ను రాయితీలు ఇవ్వాలని, మహిళా స్టార్టప్‌ లకు తక్కువ పన్ను రేట్లు ఉండాలని ప్రతిపాదనలు అందుతున్నాయి. పాత పన్ను విధానం (Old Tax Regime) మారుతుందా? 2017-18 నుండి పాత పన్ను విధానంలో స్లాబులు దాదాపుగా స్తంభించిపోయాయి. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పాత విధానాన్ని ఎంచుకునే వారికి కూడా ఊరటనివ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

budget hopes budget tax exemptions fiscal policy government budget news income tax relief expectations middle class expectations tax concessions Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.