📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Henley Passport Index 2026: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

Author Icon By Anusha
Updated: February 12, 2026 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్ శక్తిని అంచనా వేసే ప్రతిష్టాత్మక నివేదిక ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026’ (Henley Passport Index 2026) విడుదలైంది. ఈ నివేదికలో భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 75వ స్థానానికి చేరుకుంది, అంటే ఒకే ఏడాదిలో 10 స్థానాలు పైకి ఎగబాకింది. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా లేకుండా లేదా అక్కడికి వెళ్ళాక వీసా తీసుకునే సౌకర్యంతో ప్రయాణించవచ్చు. దాదాపు 17 ఏళ్ల క్రితం (2008-09లో) భారత్ ఇదే ర్యాంకుల్లో ఉండేది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో నిలవగా, జపాన్, దక్షిణ కొరియా కూడా అగ్రస్థానాల్లో ఉన్నాయి.

Read Also: Budget Smartphones: రూ. 7,499 కే సరికొత్త లావా యువ స్టార్ 3 లాంచ్: అద్భుతమైన ఫీచర్లు ఇవే!

Henley Passport Index 2026: List of powerful passports released

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Henley Passport Index 2026 Indian passport ranking latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.