దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై వివాదం తలెత్తింది. వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) లో నేడు విచారణ ప్రారంభం కానుంది.
Read also: David Szalay: డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’
స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం (Supreme Court) వాదనలు విననుంది. అయితే కొత్తగా దాఖలయ్యే పిటిషన్లు ఏమైనా ఉంటే చీఫ్ జస్టిస్ గవాయ్ (Justice Gavai) సమక్షంలో ప్రవేశపెట్టాలని ధర్మాసనం సూచించింది. SIRను వ్యతిరేకిస్తూ బెంగాల్ కాంగ్రెస్‌తో పాటు ADR స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :