📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Gujarat University :గుజరాత్‌ యూనివర్సిటీలో 100 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత

Author Icon By Sudha
Updated: July 9, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌లోని ఓ యూనివర్సిటీ (Gujarat University)లో కలకలం చోటు చేసుకుంది. దాదాపు 100 మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌లోని మహారాజా సాయజిరావ్ యూనివర్సిటీ (Gujarat University), వడోదరాలో ఈ సంఘటన జరిగింది. దాదాపు 100 మంది మహిళా విద్యార్థులు బెంగళూరు గుయెస్ట్ హాస్టల్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత ఆహార విషాకరం (food poisoning) కారణంగా అనారోగ్యంతో బాధించబడ్డారు. వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం (Gujarat University)లోని ఎస్‌డీ హాల్‌ హాస్టల్‌ 100 మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి సమయంలో హాస్టల్‌లో డిన్నర్‌ చేసిన తర్వాత వారంతా ఇబ్బందికి గురయ్యారు. భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత విద్యార్థులు విరేచనాలు, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. మెస్‌లో భోజనం చేసిన సుమారు 350 మంది విద్యార్థుల్లో 100 మందికిపైగా విద్యార్థుల్లో ఫుడ్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు కనిపించాయి. హాస్టల్‌ యాజమాన్యం వెంటనే విద్యార్థులను చికిత్స నిమిత్తం గోత్రి, సాయాజీ ఆసుపత్రులకు తరలించారు.

Gujarat University :గుజరాత్‌ యూనివర్సిటీలో 100 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత

శాంపిల్స్‌ కలెక్ట్‌

ఫుడ్‌ పాయిజన్‌ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. కలుషితమైన ఆహారం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు అనుమానిస్తున్నారు. అయితే, అదృష్టవశాత్తూ విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో వర్సిటీ హాస్టల్‌లో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వర్సిటీకి చేరుకొని హాస్టల్‌ మెస్‌నుంచి శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసుకున్నారు. మరోవైపు హాస్టల్‌ మెస్‌లో అందించే ఆహారం నాణ్యత విషయంలో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్‌ నాణ్యత విషయంలో గతంలో చాలాసార్లు హాస్టల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి ఇలా నాసిరకం ఆహారం తింటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మహారాజా సయాజీరావు యూనివర్సిటీ చరిత్ర?

ఈ విశ్వవిద్యాలయం 1881లో బరోడా రాష్ట్రం స్థాపించిన బరోడా కళాశాలలో మూలాలు కలిగి ఉంది . ఆర్ట్స్ ఫ్యాకల్టీని కలిగి ఉన్న ప్రధాన భవనం, రాబర్ట్ ఫెలోస్ చిషోల్మ్ చే ఇండో-సార్సెనిక్ ఆర్కిటెక్చర్ శైలిలో, ఇటుక మరియు పాలీక్రోమ్ రాయితో చేసిన భారతీయ మరియు బైజాంటైన్ తోరణాలు మరియు గోపురాల కలయికలో రూపొందించబడింది.

మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం యుజిసి ఆమోదించబడిందా?

మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా (MSU బరోడా) నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC)చే ఆమోదించబడింది. 2022 సంవత్సరంలో MSU 3.43 CGPAతో “A+” గ్రేడ్‌ను సంపాదించింది . MSU UGC, BCI మరియు AICTE లతో కూడా అనుబంధంగా ఉంది .

ఎం ఎస్ యూ వ్యవస్థాపకుడు ఎవరు?

మొహమ్మద్ శుక్రీ అబ్ యాజిద్. మేనేజ్‌మెంట్ & సైన్స్ యూనివర్సిటీ (MSU) మరియు MSU గ్రూప్ ఆఫ్ కాలేజీల అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Gujarat : గుజరాత్‌లో కూలిన భారీ వంతెన.. తొమ్మిది మంది మృతి!

Breaking News food poisoning Gujarat University Students Fall Sick University Incident Vadodara News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.