📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Telugu News: Gujarat: పాపం.. గేద పాలు తాగిన వారందరూ టీకాల కోసం పరుగో.. పరుగు

Author Icon By Sushmitha
Updated: November 13, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల గుజరాత్(Gujarat) రాష్ట్రం భరూచ్ లోని అమోద్ తాలూకా కోబ్లాలో ఓ ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలో నవంబర్ 8న ఓ గేదె పాలు తాగిన తర్వాత, గ్రామస్తులు టీకాలు వేయించుకునేందుకు పరుగులు పెట్టారు. దీనికి కారణం దాదాపు ఏడాదికిందట గ్రామంలో పాలిచ్చే గేదెను కుక్క కరిచిందని, తర్వాత ఆ గేదెకు రేబిస్ లక్షణాలు కనిపించడంతో, ఆ గేదె(buffalo) పాలు తాగిన గ్రామస్తులు రేబిస్ టీకాలు వేయించుకున్నారు. మరోపక్క గేదె యజమాని, ఆయన కుటుంబం కూడా అమోద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రేబిస్ వ్యాక్సీన్ వేయించారు. 

తరువాత, ఆ పాలు వినియోగించినవారికి, గేదె పాలతో తయారు చేసిన జున్ను తిన్న వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. రేబీస్ సోకిన గేదెపాలు తాగామనే భయంతో గ్రామస్తులలో చాలామంది డాక్టర్ సలహా మేరకు ఆమోద్ సామాజిక ఆరోగ్యకేంద్రం ముందు టీకాలు వేసుకోవడానికి బారులు తీరారు. ఇప్పటివరకు 39 మందికి రేబిస్ టీకాలు వేశారు.

Read Also: TTD: కల్తీనెయ్యి వ్యవహారం – మాజీ చైర్మన్ వైవి నోరువిప్పితే ఏం జరుగుతుందో?

Gujarat

డాక్టర్లు దీనిపై ఏమంటున్నారు?

రేబీస్ ఓ ప్రమాదకరమైన వైరస్. ఇది జంతువులు కరవడం లేదా దాని లాలాజలం మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్(Virus) మానవ నాడీ వ్యవస్థకు ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. దీంతో కోట్లాలోని మిగతా ప్రజలు కూడా వీలైనంత త్వరగా యాంటీ-రేబిస్ వ్యాక్సీన్ తీసుకోవాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. గ్రామస్తులకు రేబిస్ వ్యాక్సీన్(Rabies vaccine) బూస్టర్ డోస్ ఇచ్చినట్లు సామాజికఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Buffalo milk contamination Dairy safety Food poisoning scare Google News in Telugu Gujarat Latest News in Telugu Mass vaccination Public health emergency Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.