గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ నగరంలో రాజ్యసభ ఎంపీ శక్తిసింగ్ గోహిల్ మేనల్లుడు యశ్‌రాజ్‌సింగ్, తన భార్య రాజేశ్వరి గోహిల్ ను తుపాకితో కాల్చి చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న ఈ జంట విదేశాలకు వెళ్లాల్సి ఉంది.
Read Also: Nagpur Crime: ప్రేమను తిరస్కరించిందని విద్యార్థినిపై దారుణ హత్య
షాక్‌కు గురై ఆత్మహత్య
జడ్జెస్ బంగ్లా రోడ్ ప్రాంతంలోని NRI టవర్‌లోని ఫ్లాట్‌లో జరిగిన ఈ సంఘటనకు కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. యశ్‌రాజ్‌సింగ్ భార్య మెడపై కాల్పులు జరిపిన తర్వాత, భార్య మరణంతో షాక్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: