हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest Telugu News : Stray Dogs : స్కూల్స్‌లో కుక్కలను నియంత్రించాలని ప్రభుత్వంఆదేశాలు ..

Sudha
Latest Telugu News : Stray Dogs : స్కూల్స్‌లో కుక్కలను నియంత్రించాలని ప్రభుత్వంఆదేశాలు ..

ప్రభుత్వ పాఠశాలల్లో వీధి కుక్కలను నియంత్రించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. స్కూల్‌ ప్రాంగణంలో కుక్కలు కనిపిస్తే వాటిని పట్టించేందుకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. (Stray Dogs) అయితే ఈ ఆదేశం తమను అవమానించడమేనంటూ టీచర్స్‌ సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. నవంబర్ 20న ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, చుట్టుపక్కల తిరుగుతున్న వీధి కుక్కల (Stray Dogs)పై నిఘా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించింది. ఆ కుక్కల గురించి స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ లేదా డాగ్ క్యాచర్ నోడల్ అధికారికి సమాచారం ఇవ్వాలని పేర్కొంది. అలాగే స్కూల్‌ ఆవరణలోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించింది.

Read hindi news : http://Delhi blast: పక్కా ప్రణాళిక తో డాక్టర్లకు ఉగ్రవాదుల వల

Stray Dogs
Stray Dogs

కాగా, ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతర్యం వ్యక్తం చేశాయి. ఇప్పటికే విద్యాతేర పనుల భారంతో సతమతమవుతున్న టీచర్లకు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం వారి గౌరవాన్ని మరింత దిగజార్చడమేనని మండిపడ్డాయి. కుక్కలను పట్టుకునే బాధ్యత తమకు అప్పగించడం ఆమోదయోగ్యం కాదని ప్రధానోపాధ్యాయులు విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870