📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Golden Temple: స్వర్ణ దేవాలయంపై పేలుళ్ల బెదిరింపు కేసులో శుభం డూబే అరెస్ట్

Author Icon By Sudha
Updated: July 18, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్‌లోని అమృత్‌సర్ పట్టణంలో ఉన్న స్వర్ణ దేవాలయానికి (Golden Temple) ఈ మధ్య ఓ ప్రమాదకరమైన బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈమెయిల్స్‌లో దేవాలయాన్ని పేల్చివేస్తామంటూ (blow up) హెచ్చరికలు వచ్చాయి. స్వ‌ర్ణ దేవాలయా (Golden Temple) న్ని పేల్చివేస్తామంటూ వ‌స్తున్న బెదిరింపుల‌కు చెందిన కేసులో పోలీసులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను అరెస్టు చేశారు. బెదిరింపు ఈమెయిల్స్ చేసిన అనుమానితుడిని శుభం డూబేగా గుర్తించారు.

Golden Temple: స్వర్ణ దేవాలయంపై పేలుళ్ల బెదిరింపు కేసులో శుభం డూబే అరెస్ట్

అత‌ని స్వ‌స్థ‌లం ఫరిదాబాద్‌. పోలీసు క‌మీష‌న‌ర్ గురుప్రీత్ సింగ్ బుల్లార్ దీనిపై ప్ర‌క‌ట‌న చేశారు. పాక్షికంగా స‌క్సెస్ సాధించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌శ్నించే నిమిత్తం అత‌న్ని క‌స్ట‌డీలోకి తీసుకున్నట్లు క‌మీష‌న్ వెల్ల‌డించారు.డూబేకు చెందిన ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్ల‌ను సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. జూలై 14వ తేదీ నుంచి శిరోమ‌ని గురుద్వారా ప్ర‌బంద‌క్ క‌మిటీకి ఆరు సార్లు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. గోల్డెన్ టెంపుల్‌ (Golden Temple) ను పేల్చివేస్తామ‌ని బెదిరించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు భ‌ద్ర‌త‌ను పెంచారు. ఈ కేసు విచార‌ణ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు కూడా భాగ‌స్వామ్య‌మైన‌ట్లు బుల్లార్ తెలిపారు. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల‌తో అనుమానితుడికి లింకు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

గోల్డెన్ టెంపుల్ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడిందా?

స్వర్ణ దేవాలయం ప్రపంచ ప్రఖ్యాత గురుద్వారా, ఇది స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో పూత పూయబడింది! ఇది ఖచ్చితంగా ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షించే ముఖ్యాంశాలలో ఒకటి. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించడం నాకు అద్భుతమైన అనుభవం, మరియు అది ఖచ్చితంగా నన్ను చాలా భావోద్వేగానికి గురిచేసింది మరియు ఆశీర్వదించింది.

గోల్డెన్ టెంపుల్ లో ఎన్ని కిలోల బంగారం ఉపయోగించబడింది?

ఈ ఆలయంలో ఉపయోగించిన బంగారం మొత్తం ఆశ్చర్యకరమైనది. గోపురం మరియు బయటి గోడలను కప్పడానికి 750 కిలోల కంటే ఎక్కువ స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించారని అంచనా.

గోల్డెన్ టెంపుల్ లో వీఐపీ ఎంట్రీ ఉందా?

ప్రముఖులు, రాజకీయ నాయకులు లేదా సంపన్న వ్యక్తులకు ప్రత్యేక లేన్ లేదా VIP ప్రవేశం లేదు . స్వర్ణ దేవాలయంలో VIP ప్రవేశం లేకపోవడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, అందరినీ సమానంగా చూసుకోవడం అనే సిక్కు మతం యొక్క ప్రధాన విలువను నిలబెట్టడం. రద్దీగా ఉండే రోజుల్లో కూడా, VIP పాస్‌లు జారీ చేయబడవు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Muhammad Yunus: భారత్ కు బంగ్లాదేశ్‌ నుంచి ముంచుకొస్తున్న

Arrest Bomb Threat Breaking News Cyber Crime Golden Temple latest news Punjab Police SGPC Shubham Dubey Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.