📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Today Gold Prices: భారీగా తగ్గిన పసిడి ధరలు

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పసిడి ప్రియుల(Gold Lovers)కు లడ్డులాంటి న్యూస్.. ఈ నెల 1వ తేదీ నుండి పెరుగుతూ వచ్చిన ధరలు నేడు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఎంత తగ్గినా అది మాత్రం లక్ష రూపాయల పైనే ధర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు 100 గ్రాముల Gold ధర రూ.7, 600 తగ్గింది. భారత్-అమెరికా(India-America) దేశాల మధ్య సుంకాల వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు అధికమయ్యాయి. దీంతో ఆ ప్రభావం బంగారం ధరల మీద పడింది. ఆగస్టు 2 నుంచి 100 గ్రాముల బంగారం ధర రూ.50 వేలకు పైగా పెరగగా..10 గ్రాముల ధర దాదాపు రూ. 5 వేలకు పైగానే పెరిగింది. తాజాగా తగ్గి పసిడిదారులకు కొంచెం ఊరట కలిగేలా ధరలు తగ్గాయి. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూ.10,228 వద్ద ట్రేడ్ అవుతోంది
ఆగస్టు 11 సోమవారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం ధర 76 రూపాయిలు తగ్గింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,228 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 9,375 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.7,671 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.7,600 తగ్గి రూ. 10,22,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.7000 తగ్గి రూ. 9,37,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.5,700 తగ్గి 100 గ్రాములు రూ.7,67,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

Today Gold Prices: భారీగా తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.93,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,710 గా నమోదైంది.
విజయవాడ బంగారం ధరలు
విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.93,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,710 గా నమోదైంది.
చెన్నై, ఢిల్లీ, అహమ్మదాబాద్ లలో బంగారం ధరలు
చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.93,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.77,450 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,03,180 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. రూ. రూ.94,590 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.77,390 గా నమోదైంది. ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,03,080 దగ్గర ట్రేడ్ అవుతోంది.

విశాఖపట్నం, బెంగుళూరు, కలకత్తాలలో

బెంగుళూరులో10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.93,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,710 గా నమోదైంది. కలకత్తా విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. విశాఖపట్నం విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,280 దగ్గర ట్రేడ్ అవుతోంది.

914 బంగారం అంటే ఏమిటి?
బంగారం విషయంలో, 914 సాధారణంగా బంగారం యొక్క స్వచ్ఛతను సూచిస్తుంది, ప్రత్యేకంగా 91.6% స్వచ్ఛమైన బంగారం, దీనిని 22 క్యారెట్ బంగారం అని కూడా పిలుస్తారు. దీనిని తరచుగా “916 బంగారం” లేదా “22K బంగారం” తో పరస్పరం మార్చుకుంటారు. 916 సంఖ్య 1000 భాగాలలో, 916 స్వచ్ఛమైన బంగారం అని, మిగిలిన 84 భాగాలు మిశ్రమం కోసం ఉపయోగించే ఇతర లోహాలు అని సూచిస్తుంది.

KDM బంగారం 22K లేదా 24K?
హాల్‌మార్క్ చేసిన బంగారం, KDM మరియు 916 బంగారం మధ్య వ్యత్యాసం ...
22K

KDM బంగారం సాధారణంగా 22Kలో లభిస్తుంది, అంటే ఇందులో 91.67% స్వచ్ఛమైన బంగారం ఇతర లోహాలతో కలిపి ఉంటుంది. విభజించబడింది: బంగారు మిశ్రమాన్ని అవసరమైన నిష్పత్తులుగా విభజించి, ఆపై టంకం ప్రక్రియలో సహాయపడటానికి కాడ్మియం కలుపుతారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/gold-price-hike-august-2025/national/528322/

bullion market Economy Finance gold Gold prices Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.