📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Telugu news: Goa nightclub fire: బెల్లీ డాన్సర్ క్రిస్టినా‌పై దర్యాప్తు వేగం

Author Icon By Tejaswini Y
Updated: December 10, 2025 • 5:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Goa nightclub fire: Investigation into belly dancer Christina accelerated

Goa nightclub fire: గోవాలోని ఒక నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగగా 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రమాదానికి ముందు ‘షోలో’ సినిమా మెహబూబా మెహబూబా పాటకు బెల్లీ డాన్స్ చేసిన క్రిస్టినా తీసిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ కావడంతో, దర్యాప్తు బృందాలు ఆమెపై కూడా దృష్టి సారించాయి.

Read also: భారత్ రైస్ ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రగామి

వీసా అనుమానాలతో బెల్లీ డాన్సర్ విచారణలో

ఆ ప్రమాదం నుంచి బయటపడిన క్రిస్టినా(Christina) తాజాగా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు FRRO అధికారులు వెల్లడించారు. అయితే ఆమె వీసా ఇంకా మంజూరు కాలేదని, సరైన అనుమతి లేకుండా భారతదేశంలో ప్రొఫెషనల్‌గా పని చేసిందా అనే అంశాన్ని విచారణలో భాగంగా పరిశీలిస్తున్నట్లు FRRO SP అర్షిల్ అదిల్ తెలిపారు.

ఇక మరోవైపు, ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే నైట్‌క్లబ్ యజమానులు సౌరబ్ లూథ్రా మరియు గౌరవ్ లూథ్రాలు ఇండిగో విమానంతో థాయ్‌లాండ్‌(Thailand)లోని పుకెట్‌కు పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. వారి కోసం సీబీఐ అభ్యర్థనపై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. లూథ్రా సోదరుల ఇళ్లు, ఆస్తులపై ఢిల్లీ మరియు గోవా పోలీసులు సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

belly dancer investigation birch by romeo lane fire Christina belly dancer Goa accident goa nightclub fire

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.